Listen to this article

(జనం న్యూస్ 3 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యుడు నూతి నాగరాజుకు ప్రెస్ క్లబ్ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం వారు మాట్లాడుతూ , నిన్ను చూసి స్నేహం అర్థం తెలిసింది నువ్వంటే ప్రతిక్షణం పండుగై పోయింది, నీ నవ్వు వెలుగులు చిమ్మె దీపం,నీ మనసు స్వచ్ఛతే నిజమైన సంపద, నీప్రతి కల నిజమై పూలుగా విరియాలి, ప్రతి అడుగు విజయ గాధగా నిలవాలి, స్నేహితుడా నీ పుట్టినరోజు సంతోషల వర్షం నీ దారిలో కురవాలి నీ జీవితం ఎల్లప్పుడు వెలుగుతో నిండిపోవాలి, నీ బంధం మాతో ఎప్పటికీ నిలిచి ఉండాలి, అంటూ ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీకాంత్ రవి మల్లేష్ శివ చందు గజానంద్ నరేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు