జనం న్యూస్ అక్టోబర్ 3:
మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట .క్రి.పింగిలి రవి గ. తండ్రి పింగిలి రాజిరెడ్డి . రవి చనిపోవడంతో వారి మీద బెంగపెట్టుకొని అనారోగ్య భారిన పడి ఈ మధ్యలో అకాల మరణం చెందినది వారికి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్థిక సహకారం అందజేసిన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ గంట్ల దేవేందర్ రెడ్డి మండల కార్యదర్శి మోతుకూరి రవి గ్రామ శాఖ అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ ఉపాధ్యక్షులు పింగిలి మల్లారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిప్పని సమ్మయ్య బండి రాజయ్య మోతుకూరి శ్రీనివాస్ నీలాల సమ్మయ్య కంకణాల చంద్రమౌళి చీరల బుచ్చిరెడ్డి కంకణాల వెంకటరెడ్డి .మోర పెళ్లి బాల్రెడ్డి. తిప్పని సురేషు ఓడేటి రాజేందర్ మంకుర్తి చందు .మకుర్తి ఓదెలు. కొవ్వూరు తిరుపతి. గోడిసెల తిరుపతి. తులసి గారి రమేష్. బక్కతట్ల రాంబాబు సుద్దాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు,


