Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మై భారత్ స్పోర్ట్స్ అండ్ ఎఫైర్స్ కేంద్ర వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం నందు ఆర్సీఎం వృద్ధాశ్రమం నందు వృద్ధుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర నాయకులు యాళ్ల దొరబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాజపా పూర్వ ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు మరియు సత్యేంద్ర గణాల సాయి పందిరి శ్రీను వృద్ధాశ్రమం సిబ్బంది మై భారత్ వాలంటీర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.