జుక్కల్ అక్టోబర్ 3 జనం న్యూస్
దసరా పండగ సందర్భంగా నేడు జుక్కల్ నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సంఘంలో ఏర్పాటు చేసిన అలయ్-బలయ్ కార్యక్రమంలో పాల్గొని గౌరవనీయులు జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే ని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ మండల్ బి ఆర్ఎస్ నాయకులు మరియు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దపేదార్ రాజుగారు. ఈ యొక్క కార్యక్రమంలో జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్ వాసరే రమేష్, బస్సాపూర్ మాజీ సర్పంచ్ రవి పటేల్, మాజీ సర్పంచ్ శివాజీ పటేల్, లాడే గావ్ సర్పంచ్ , దిలీప్ పటేల్ గున్కుల్ పిఎసిఎస్ చైర్మన్ వాజిద్ అలీ, మండల నాయకులు మహేందర్, రామా గౌడ్, మాలిష్ రాజు తదితరులు పాల్గొన్నారు.



