Listen to this article

జనం న్యూస్ బిచ్కుంద అక్టోబర్ 4 :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ యార్డులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి డెలికేట్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ల ఎలక్షన్ల నిర్దేశించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. స్థానిక ఎలక్షన్ ల యొక్క నియమా నిబంధనలకు లోబడి పార్టీకి అత్యుత్తమ నాయకులుగా పనిచేసినటువంటి నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మన అందరిపై బాధ్యతలు ఏర్పాటు చేయడం జరిగింది కావున బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ స్థానిక ఎలక్షన్ల తమరు నిర్దేశించిన పేర్లను నిర్దేశిస్తూ బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకి ఇవ్వడం జరుగుతుంది కావున జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు దృఢ సంకల్పంతో మన అందరిపై బాధ్యత ఉంచినందుకు మనమందరం స్థానిక ఎలక్షన్లో నిర్దేశించిన వారికి కష్టపడి గెలిపించుకొని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావుకి కానుకగా అందించాలని
బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నాగనాథ్, . పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ,సంతాపూర్ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ బిచ్కుంద మండల ఉపాధ్యక్షులు రవి పటేల్ బిచ్కుంద మండల యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ , సాయిని అశోక్ , కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు భాస్కర్ రెడ్డి , గోపనపల్లి శంకర్ పటేల్, సీమ గంగారం , ఉమాకాంత్ , సిద్ధప్ప పటేల్, మునీర్ బొగడ మీద సాయిలు, విట్టల్ పటేల్, హనుమంతరావు దేశాయ్, ఉదయ్ పటేల్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు