బిచ్కుంద అక్టోబర్ 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నాడు ప్రోగ్రాం చేయడం జరిగింది తిన్న ఇస్తారని ఆఫీస్ కాంపౌండ్ లో పడేశారు, మార్కెట్ కు వచ్చిన వ్యవసాయదారుడు వాసన భరించలేక నాన్న ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్తున్నారు, మార్కెట్ సిబ్బందికి ఎంత చెప్పిన పట్టించుకుంటలేరు వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు



