Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం, గాడి లంక గ్రామం.. కోదండ నాగవేణి వైస్ ఎంపీపీ గిరిగా పని ఎంపీటీసీ నేరేడుమిల్లి సుదర్శన్ . చొల్లంగి వీరన్న . ఇళ్ల సత్యనారాయణ తాళ్ళరేవు మండలం, జార్జి పేట, పేర్ని ఆది నారాయణమూర్తి . ఎక్స్ సర్పంచ్. రెడ్డి నాగేశ్వరరావు . వైఎస్ఆర్సిపి పార్టీ కన్వీనర్. పెంకె ఏడుకొండలు . రెడ్డి శ్రీను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పులమాలతో సత్కరించిన్నారు