Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 6 జగిత్యాల

జిల్లా బీర్ పూర్ మండలంలో నరసింహులపల్లె గ్రామానికి చెందిన గొడుగు కేశవ్ గుండె శస్త్ర చికిత్స కాగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గ్రామానికి చెందిన సుధ కమల,వెయ్య చంద్రయ్య, దూసముడి రమేష్ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బీర్ పూర్ మండల కేంద్రానికి చెందిన మీసేవ నిర్వాహకుడు మాటేటి చంద్ర శేఖర్ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వెంట కే డి డి సి సి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,ప్రకాశ్,రాజేశ్వర్ రెడ్డి, మండల,గ్రామ నాయకులు నారపాక రమేష్,సుషీన్,రమేష్,రవి,జలపతి,చీక్రంమారుతి,హరీష్,నరేందర్, రామకిస్తూ గంగాధర్ ,శ్రీనివాస్, కృష్ణారావు, అనిల్ రావు, కోనపల్లి గంగాధర్, కోడూరు లక్ష్మణ్, రాజేశం, సల్ల రాజన్న, సుంచుకల రాజన్న,సత్తన్న, రవి, రమేష్, మల్లేష్,తాడ్క లక్ష్మన్న మేకల విటల్ గుమ్ముల రాజన్న బొద్దుల నరసయ్య కందుకూరి రమేష్ నూతి కట్ల రాజేష్,తదితరులు పాల్గొన్నారు.