జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం…బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.22 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకి ఇస్తామని చెప్పిన రైతు భరోసా కింద రైతులకు/కౌలు రైతులకు రూ 76,000/-బాకీ,
రైతులకు ఏకకాలంలో రెండు లక్షల ఋణమాఫీ చేస్తా అని తెలంగాణలోని అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చేయలేదు,మహిళలకు ఇస్తామన్న నెలకు రూ. 2500/- ఇవ్వకుండా రూ 55,000/బాకీ,వృద్దులకు పెన్షన్ అవ్వకు ,తాతకు, వితంతువులకి నెలకు 4,000హామీ రూ 44,000బాకీ,వికలాంగులకి నెలకు 6,000/- హామీ రూ 44,000/- బాకీ,కళ్యాణలక్ష్మీ /షాదీ ముబారక్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వలేదు,విద్యార్థినులకు స్కూటీ బాకీ,విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షలు బాకీ,నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ,నిరుద్యోగ భృతి 22 నెలలకు రూ 88,000/- బాకీ,
ఫీజు రీయింబర్స్మెంట్ కింద కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు 8,000 కోట్లు బాకీ,వరి పంటకు రూ 500 బోనస్ కింద ప్రతి ఎకరాకు 12,500 హామీ నాలుగు పంటలకు ప్రతి ఎకరాకు 50 వేలు బాకీ,రైతు కూలీలకు (ఉపాధి హామీ) సంవత్సరానికి రూ 12 వేల హామీ రూ 24000 బాకీ,ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల హామీ రెండు సంవత్సరాలకు 24 వేల రూపాయలు బాకీ … అంటూ ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది.
ఒక యూరియా బస్తా కోసం తన పంటను బతికించడానికి రైతులు రోజుల తరబడి పని వదులుకొని పడి కాపులు కాసినవి ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేస్తూ కేసీఆర్ పాలనలో ఆటో పంపితే బస్తాలు ఇంటికి వచ్చేవని అన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్తామన్నారు.
ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డ్ చూపించి బాకీ చెల్లించి ఓటు అడగాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, పత్తిపాక ముఖ్య నాయకులు బి.నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, వైద్యుల తిరుపతిరెడ్డి, సాంబరెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, తుడుం వెంకటేష్, గజ్జి రమేశ్, పోతుగంటి సుభాష్, నక్క రాజు కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.…పత్తిపాక గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ:జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం…బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.22 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకి ఇస్తామని చెప్పిన రైతు భరోసా కింద రైతులకు/కౌలు రైతులకు రూ 76,000/-బాకీ,రైతులకు ఏకకాలంలో రెండు లక్షల ఋణమాఫీ చేస్తా అని తెలంగాణలోని అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చేయలేదు,మహిళలకు ఇస్తామన్న నెలకు రూ. 2500/- ఇవ్వకుండా రూ 55,000/బాకీ,వృద్దులకు పెన్షన్ అవ్వకు ,తాతకు, వితంతువులకి నెలకు 4,000హామీ రూ 44,000బాకీ,వికలాంగులకి నెలకు 6,000/- హామీ రూ 44,000/- బాకీ,కళ్యాణలక్ష్మీ /షాదీ ముబారక్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వలేదు,
విద్యార్థినులకు స్కూటీ బాకీ,విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షలు బాకీ,నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ,నిరుద్యోగ భృతి 22 నెలలకు రూ 88,000/- బాకీ,ఫీజు రీయింబర్స్మెంట్ కింద కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు 8,000 కోట్లు బాకీ,వరి పంటకు రూ 500 బోనస్ కింద ప్రతి ఎకరాకు 12,500 హామీ నాలుగు పంటలకు ప్రతి ఎకరాకు 50 వేలు బాకీ,రైతు కూలీలకు (ఉపాధి హామీ) సంవత్సరానికి రూ 12 వేల హామీ రూ 24000 బాకీ,ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల హామీ రెండు సంవత్సరాలకు 24 వేల రూపాయలు బాకీ … అంటూ ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది.ఒక యూరియా బస్తా కోసం తన పంటను బతికించడానికి రైతులు రోజుల తరబడి పని వదులుకొని పడి కాపులు కాసినవి ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేస్తూ కేసీఆర్ పాలనలో ఆటో పంపితే బస్తాలు ఇంటికి వచ్చేవని అన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్తామన్నారు.ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డ్ చూపించి బాకీ చెల్లించి ఓటు అడగాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, పత్తిపాక ముఖ్య నాయకులు బి.నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, వైద్యుల తిరుపతిరెడ్డి, సాంబరెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, తుడుం వెంకటేష్, గజ్జి రమేశ్, పోతుగంటి సుభాష్, నక్క రాజు కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.…పత్తిపాక గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ:


