Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం. తాళ్లరేవు మండల అధ్యక్షులు కదా గోవిందకుమార్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రేవు మల్లీశ్వరి , మండల పార్టీ ప్రెసిడెంట్ బొంతు వీర మోహన్ , పోలేకూర్ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు . సీనియర్ నాయకులు రేవు నాగేశ్వరరావు నిలపల్లి., మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంంట్ దడాల జగదీష్ కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేశ్వరి శ్రీనివాసరావు , జి.వేమవరం.సీనియర్ లీడర్ నీలపల్లి శ్రీనివాసరావు , పితాని బాలకృష్ణ వారిని అలాగే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం. నగర పంచాయతీ వైయస్సార్ పార్టీ నాయకులు కౌన్సిలర్ కాండ్రేగుల త్రిమూర్తులు ,. గూడాల సత్యనారాయణ ,. దొమ్మేటి సూర్య ప్రకాష్ ,. కడలి రాంబాబు ,. గుత్తుల ఫణి మూర్తి, . కాదా శ్రీను ,. దొమ్మేటి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పులమాలతో సత్కరించిన్నారు