Listen to this article

(జనం న్యూస్ 29జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )=-

భీమారం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ఉన్నత సమాజం ఇరు వర్గాల పోరుతో2012సంవత్సరంలో రాత్రికి రాత్రి ప్రతిష్టించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు చాలా సందర్భాలలో అదిలాబాద్ కలెక్టర్ కు స్థానిక మండల అధికారులకు దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం ప్రస్తావన విన్నవించడం జరిగింది విగ్రహం కొరకు మూడు గుంటలు ఆబాద్ భూమిని కేటాయిస్తే కొంతమంది నాయకులు కబ్జాకు గురి చేస్తే కబ్జాదారుల సెర నుండి బయటికి తీస్తే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు రాజకీయ ఫలాలు అనుభవిస్తూ జీతాలు తీసుకుంటూ ఉద్యోగ భద్రతను కలిగి ఉన్నారు, గత వారంలో ఫిర్యాదుల విభాగంలో దళిత సంఘాల నాయకులు విన్నవించారు, వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న సమయంలో పలుమార్లు గుర్తు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దుర్మార్గం ఏమిటంటే పెద్ద పెళ్లి పార్లమెంటు పరిధిలోఎస్సీ నియోజకవర్గం చెన్నూర్, పాలకులు ఎస్సీ ఎమ్మెల్యేలే వీరికి బిక్ష పెట్టిన రాజ్యాంగం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చెత్త కుప్పల నడుమ వదిలేయడం దురదృష్టం, అన్నారు 26 జనవరిన స్థలం కేటాయించి ఉన్నత స్థానంలో విగ్రహాన్ని ప్రతిష్టించకపోతే ఆమరణ నిరాహార దీక్ష తప్పదని దళిత సంఘాల నాయకుడు కలగూర రాజకుమార్ ఆవేదన వ్యక్తం చేశా