జనం న్యూస్ అక్టోబర్ 8 :
ఈరోజు మీనాజీపేటలో తడన్ల మల్లేష్ రజిత దంపతులు వివాహం చేసుకోవడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షులు గంట్ల దేవేందర్ రెడ్డి. మహా ముత్తారం మండల జనరల్ సెక్రెటరీ మోత్కూరి రవి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు. గంగిన వేణి అశోక్. తిప్పని సమ్మయ్య .కొవ్వూరు తిరుపతి. కంకణాల చంద్రమౌళి. గంగిన వేణి లక్ష్మి .మేకల సారయ్య. బండి రాజయ్య సముద్రాల రాజగోపాల్. సముద్రాల రమేష్ శ్యామ్ 12000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు


