తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10
భూ భారతి పట్టా భూమిని మ్యుటేషన్ చేయడానికి, సర్వే నివేదికను పోలీసులకు పంపించడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో M/s రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయడానికి, వేరే వ్యవసాయ భూమి సర్వే నివేదికను చిట్యాల సబ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపించడానికి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ గుగులోతు కృష్ణ తహసీల్దార్ గుగులోతు కృష్ణ, ప్రైవేట్ వ్యక్తి గట్టు రమేష్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా, బాధితుడి ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.


