

జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో శాసనసభ ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి 69th వ పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు మండలం కేంద్రంలోఘణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు గణేష్ నిమ్మల మహేందర్ గోపి నాగరాజు కార్యకర్తలు, సిరికొండ అభిమానులు తదితరులు పాల్గొన్నారు….