Listen to this article

జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం కుర్ల గ్రామం భాశెట్టి రాచప్ప గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే కుర్ల గ్రామానికి వెళ్లి రాచప్ప కుటుంబ సభ్యులకు పరామర్శించటం జరిగింది.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తో పాటు డోంగ్లీ మండలం యూత్ అధ్యక్షులు ఓంకార్, మద్నూర్ మండలం అధ్యక్షులు బన్సీ పటేల్, ఉప అధ్యక్షులు గోవింద్ పటేల్, కుర్ల ఆర్ ఎస్ నాయకులు అశోక్ పటేల్, కుశాల్ పటేల్, కర్ణ హన్మంత్ పటేల్, కాలేవా సుభాష్, భాశెట్టి శంకర్ అప్ప, వెంకట్ రావు, రాచప్ప, సిద్దప్ప బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు