Listen to this article

జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

గత రెండు రోజుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల ఇసుకపై పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అందరూ చూస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి గూడు లేని వాళ్ళకి గూడు కట్టేయాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్న సందర్భంలో ఇందిరమ్మ ఇళ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం తక్కువ ధరకు ఉచితంగా ఇసుకను తరపాలని చెప్పేసి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న మైనింగ్ అధికారులు మరియు అక్కడ ఇసుక రీచ్ దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇందిరమ్మ ఇళ్లకు 40 రోజుల క్రితము చాలానా కడితే కూడా ఇసుక రాకపోవడము చూస్తూ సహించలేక కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు మన ఆవేదనకు గురై మేమే పోయి ఇసుక టిప్పర్ లాగిన మాట వాస్తవము ఎందుకు కడుపు మంటతోటి మేము ప్రజాపాలనలో ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇళ్లకు ఇసుక పర్మిషన్ ఇస్తే ఇక్కడ కాంట్రాక్టర్లు ఆ ఇసుక రీచ్ ఇచ్చి 50 రోజులు దాదాపు 50 రోజులు అవుతుంది నా పత్తాల గ్రామానికి కట్టి 40 రోజులు అయింది ఆధారాలు కూడా ఉన్నాయి 40 రోజుల నుంచి కూడా ఒక్క ఇసుక టిప్పు మా గ్రామానికి రావట్లేదు 4 కిలోమీటర్ల ఉన్న పత్తాల గ్రామానికి 40 రోజుల్లో చాలాన కడితే రాకపోవడము మరియు అదే 400 కట్టిన పక్కన ఉన్న ఎర్నేరు మన పార్టీకి పోతున్నాం అంటే చాలా సిగ్గుచేటు దాని విషయమై మేము ఆడిన మాట వాస్తవము ఈ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏదో కమిషన్ల కోసం ఆగిరా అన్నారు మీలా అక్కడ కమిషన్ కక్కు తినే నాయకులు మా దగ్గర లేరు మా మీద ఆయన మాకు చెప్పలే మీరు చిల్లరగా వ్యవహరిస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మా నాయకుడు సంపత్ కుమార్ మీద మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను ఆధారాలతో పాటు నిరూపిస్తున్నా మీరు సంపత్ కుమార్ కమిషన్ తీసుకుంటాడు అంటున్నారు కదా రండి ప్రశ్నలు వేయడానికి కూడా సిద్ధము నేను ఏంటికైనా సిద్ధము మేము ఆధారాలు లేకుండా ఏమి మాట్లాడదలుచుకోలేదు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే రండి చూపించండి కానీ ఊకే ఏదో నోరు ఉంది కదా అనడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ స్థాయికి గాని మీకు గాని తగదు దీనిపై ఇంకోటి మేము చెప్తున్నాం ఈరోజు మా ప్రభుత్వంపై మేమే వాస్తవాలని మేమే ప్రశ్నిస్తున్నాం మీరు కాదు ప్రశ్నించేది ఈరోజు నిన్న ఆదివారం మొన్న శనివారం అధికారులు అందుబాటులోకి రాలే ఈరోజు సోమవారం కలెక్టర్ కి కూడా కాంప్లైంట్ రాతపూర్వకంగా కాంప్లైంట్ ఇచ్చి మన అలంపూర్ నియోజక వర్గానికి కట్టుకునే ఇందిరమ్మ ఇళ్లకే 40 రోజులు అయినా గాని ఇక్కడ మన పక్కన ఉన్న తుంగభద్ర నది నుంచి మనకు ఇసుక రావట్లేదనే బాధతోటి ఆవేదన తప్ప కమిషన్ల కోసం కాదు మీరు దానిపై మాట్లాడాల్సిందిగా అందరికీ కూడా హెచ్చరిస్తూ హెచ్చరిస్తున్నాం