Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 14 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

పెంచికల్ పేట గ్రామానికి చెందిన ఆదిమూలం లక్ష్మి వైఫ్ ఆఫ్ సాంబమూర్తి ఈరోజు అనారోగ్యం కారణంగా మరణించినది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిమూలం నిఖిల్, భాస్కర్. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు చందాలు వేసుకొని అంతక్రియలు నిర్వహించారు.