జనం న్యూస్, తేదీ.15-10-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రిపోర్టర్ బాలాజీ.
బంజారా లంబాడి హక్కుల పోరాట సమితి సేవాలాల్ సేన అన్ని సంఘాలు నాయకులు కలుపుకొని చలో తిరుపతి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరియు పతితండాలో సేవాలాల్ జగదాంబ మేరమయాడి జెండాను ప్రతిష్ట చేసి నాయక్ కార్ భారీ వ్యవస్థను బంజారా సంస్కృతి సాంప్రదాయం ప్రతి తండాలో నిర్వహించాలని జగదంబ సేన పిలుపునిచ్చింది జగదంబ సేన జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ జిల్లా నాయకులు బాలాజీ సాదు గురు సాధు సంపసాదు దేశ సాధు రాందాస్ సాదు మహిళా నాయకులు నీలా బాయి శారదా బాయి చంద్రకళ శివశక్తి భాయ్ ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు కుష్వా నాయక్ సేవాలాల్ సేన నాయకులు భరత్ నాయక్ బద్రు నాయక్ మరియు కుల సంఘ నాయకులు సాధుసంతులు శివసక్తులు పాల్గొన్నారు


