Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి

వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో అమలాపురం నియోజకవర్గం పట్టణ వైఎస్ఆర్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయిన సంసాని నాని , మరియు జిల్లా యువజన విభాగ కార్యదర్శి విత్తనాల మూర్తి ,కడలి లాల్ , మరియు ముమ్మిడివరం మండలం చినకొత్తలంక గ్రామ మాజీ సొసైటీ అధ్యక్షులు పిటి వర్మ
మర్యాదపూర్వకంగా పితాని బాలకృష్ణ ని కలిసి దుస్సాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేసినారు