

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి. పాకాల గ్రామాల మధ్య దట్టమైన అడవిలో వెలసిన శ్రీ ఎదురుగొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూరల్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మజి నరేష్ అక్షరాలా 10000 రూపాయలు విరాళం తనవంతు గ అ దేవుడి అభివృద్ధి కి ఇవ్వడం జరిగింది ఈయొక్క విరాళం కమిటీ సభ్యులకు ఈరోజు అందించడం జరిగింది. ఆ దేవుడు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ మీ నరేష్