Listen to this article

జనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూరుపైజాబాద్ గ్రామా ల్లో వరి పొలాలను సందర్శించడం జరిగింది. వరి పొలాల్లో మొగి పురుగు ఉధృతి గమనించడం జరిగింది.పురుగు నివారణకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ 8 కిలోలు , క్లోరంట నిలిప్రోలు 0.4%జీ నాలుగు కిలోల గుళికలు మరియు క్లోరంత నిలిప్రోల్ 0.4 ml పర్ లీటర్, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 sp 2 గ్రామ్స్ పర్ లీటర్ నీటికి వేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట రాజశేఖర్ , వ్యవసాయ విస్తరణ అధికారి దివ్యశ్రీ ,రైతులు జనార్ధన్ తదితరులు పాల్గొన్నార