Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండెనేమల్లీ గ్రామ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి గారి కూతురి వివాహం బాన్స్వాడ ఎస్ ఎం బి పంక్షన్ హాల్ లో వివాహం వేడుకలో జుక్కల్ మాజీ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదహించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తో పాటు బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్ మాజీ జెడ్పిటిసి రాజు , బిచ్కుంద మాజీ వైస్ ఎంపీపీ రాజు పటేల్ , సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు జుక్కల్ నియోజకవర్గం మాజీ జడ్పీటీసీ లు, మాజీ ఎంపీపీ లు, మాజీ సర్పంచ్ లు, బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.