జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని చేనేత సహకారం సంఘం ఆవరణలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవుల కార్తీక మాసం సామూహిక వనభోజనం మహోత్సవం
పోస్టర్లు ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ ప్రాంత పద్మశాలి మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 6 గంటల వరకు గణపతి పూజ, పుణ్యవచనం, నవగ్రహ పూజ, మార్కండేయ పూజ, గాయత్రి పూజ/హోమం భద్రావతి-బావ నా ఋషి స్వామి పూజ, గాయత్రి పూజ, దాత్రి నారాయణపూజ , శివాభిషేకం,ఆశీర్వచనం, మంగళహారతి, మండవ ఉద్వాసన.సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును మండలంలోని పద్మశాలి కుల బంధువులందరూ కుటుంబ సభ్యులతో
శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం కిటుసు కాలేజీ ఎదురుగాహసన్పర్తి ప్రాంగణానికి హాజరై
సామూహిక వనభుజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి.దిడ్డి రమేష్ పత్తి శీను.మండల కార్యదర్శి సామల ధనుంజయ్ శాయంపేట గ్రామ అధ్యక్షుడు బాసాని ప్రకాష్ కార్యదర్శి మంత్రి రమేష్ బాబు మండల మహిళా అధ్యక్షురాలు బాసాని శాంత చేనేత సహకార సంఘం అధ్యక్షులు మామిడి శంకర్ లింగం.కొండ ముకుందం బూర లక్ష్మీనారాయణ చిందం రవి
దిడ్డి ప్రభాకర్ రంగు ఐలు మల్లు సాంబారి జనార్ధన్ వల్పదాసు చంద్రమౌళి శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం చైర్మన్ సామల బిక్షపతి బాసని నవీను తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు….


