జనం న్యూస్ అక్టోబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కార్తీక మాసం మొదట శనివారం నాగుల చవితి సందర్భంగా అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తి దంపతులు స్వామి వారి దర్శనం నకు విచ్చేసిన సందర్భంగా దేవస్థానం చైర్మన్ ధర్మకర్తలు కమిషనర్ దంపతులను స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ కమిషనర్ దంపతులను శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మద్దాల నారాయణరావు పెంటకోట అనూష గణేష్ రాపేటి లీల సంతోష్ యలమంచిలి బంగారు రాజు దూలం సత్యవతి బాదంపూడి పార్వతి కుట్ర హరి తదితరులు పాల్గొన్నారు.//


