Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో గ్రామ ఆత్మీయ బాల్యమిత్రులు, ప్రముఖ దాతలు అన్ని వర్గాల గ్రామ ప్రజలకు దాతల ఆర్థిక సహకారంతో కైలాస రథం(మైకు తో సహా) డెడ్ బాడీ ఫ్రీజ్ బాక్స్ గట్లకానిపర్తి గ్రామ పంచాయితీ ఆవరణంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కుల పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, మహిళలు అన్నివర్గాల ప్రజల సమక్షంలో అధికారుల ద్వారా గట్లకానిపర్తి గ్రామానికి అందజేశారు కార్యక్రమానికి అతిథులుగా గ్రామ పంచాయితీ సెక్రటరీ గట్లకానిపర్తి, టి శ్రీకాంత్ సమక్షంలో గ్రామ ప్రజల ఉపయోగార్ధం అందజేశారు ఇట్టి కార్యక్రమానికి ఆర్థికంగా సహాయము అందించిన దాతలు అన్ని వర్గాల ప్రజలు హాజరై గ్రామ ప్రజలకు ఉపయోగపడే ఇట్టి మంచి కార్యక్రమంలో ముఖ్య అతిధులు తోటి సుదర్శన్, బండారి రాజేశ్వరి ప్రముఖ దాతలను అన్ని వర్గాల గ్రామ ప్రజలు పాల్గొన్నారు నిర్వాహకులు
ముప్పిడి కృష్ణార్జున రెడ్డి మార్త బిక్షపతి అనంతుల సారంగపాణి బుద్దె సదానందం మాజీ సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య గుర్రం అశోక్, బత్తిని సత్యనారాయణ గ్రామ అభివృద్ధి కమిటీ – సభ్యులు బొమ్మకంట ముత్యాలు, నాగరాజు, సముద్రాల లింగమూర్తి బొమ్మకంటి రాజేందర్ శ్రీకాంత్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు….