తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 26
,, సంగారెడ్డి, జిల్లా పటాన్చెరు క్యాంప్ ఆఫీస్ లో చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో షేక్ మహబూబ్ పుట్టిన
సందర్భముగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఆధ్వర్యంలో చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో షేక్ మహబూబ్ పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు క్యాంప్ ఆఫీస్ లో పుట్టినరోజు వేడుకలు జరిపారు, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ఆయనకు శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ విజయకుమార్ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్, షకీల్ లడ్డుతెలంగాణ ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మమ్మద్ దస్తగీర్ చోటు రాము రాజు మల్లేష్,తదితరులు పాల్గొని ఆయనకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు


