జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని మందరిపేట సూరంపేట గ్రామాలకు వెళ్ళే రోడ్డు కు ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను ఎస్సై జక్కుల పరమేశ్వర్ జెసిపి ఏర్పాటు చేయించి రోడ్డు కు ఇరువైపులా రహదారికి అడ్డంగా ఉన్న వాటిని తొలగించారు వచ్చి వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు ఇలా చేయగా ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బందిని వివిధ గ్రామాల ప్రజలు అభినందించారు…


