జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరుమండలం ,వైఎస్ఆర్సిపి మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి ఆధ్వర్యంలో మండలంలోని నాగిరెడ్డిపల్లి,గ్రామ పంచాయతీ అరవపల్లి గ్రామం తోటపాలెం నందు వైఎస్ఆర్సిపి మహిళ మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి,కోటి సంతకాల సేకరణ,కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఇంటి ఇంటికి వెళ్లి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వాటిగురించి వివరిస్తూ సంతకాలు సేకరించారు,ఈ కార్య క్రమంలో, వైయస్సార్సీపి మహిళా కార్యకర్తలు వాణి, లక్ష్మీదేవి,పొదిలి,లక్ష్మీదేవి పాల్గొన్నారు


