జనం న్యూస్ అక్టోబర్(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం
మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో కొత్త బడి దగ్గర బైక్ పై మద్దిరాల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ(45)అనే వ్యక్తి తానoచెర్ల మెడికల్ షాపుకు వెళ్తుండగా రోడ్డు వెంబడి ఉన్న చెట్టు కూలి అతనిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.