తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 29
హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . బిఆర్ఎస్ లీడర్లకు బెదిరించినట్టు మీడియా సమావేశంలో మాట్లాడారు పలుగురు రాజకీయ నేతలు ఈ విషయం పట్ల తీవ్రంగా నవీన్ యాదవ్ పై వ్యతిరేకత ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు లీడర్లకే కాకుండా ఓటర్లకు కూడా బెదిరిస్తున్నట్టు బిఆర్ఎస్ లీడర్లకు కార్యకర్తలకు ఓటర్లకు ఇది నా అడ్డ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపై ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తామని బిఆర్ఎస్ నాయకులు తెలియజేశారు


