Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 29 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బిచ్కుంద మున్సిపాలిటీలో బుధవారం నాడు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసిన మున్సిపాలిటీ సిబ్బంది మరియు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ కలిసి భూమి పూజ చేశారు ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, సొసైటీ డైరెక్టర్ దర్పల్ సంజు, సాయిని బసవరాజ్, కొండ్ర బాలకృష్ణ, చింతల్ హనుమాన్లు . మైనార్టీ అధ్యక్షుడు నయీమ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ఇందిరమ్మ ఇల్లు అలాంటిదారులు తదితరులు పాల్గొన్నారు