 
									 
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం జగ్గాపురం రొడ్డ మొంథా తుఫాన్ వరద నీటిలో మునిగిపోయిన పొలాలను సందర్శించిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి జగ్గాపురం రోడ్డు ప్రాంతాల్లో మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బంది పడ్డ స్థానికులను స్వయంగా సందర్శించి, అక్కడ ఉన్న రైతులు బత్తిన కోటేశ్వరరావు, కల్లూరి రామారావు, షేక్ మౌలాలి వారి సమస్యలను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు వైవి సుబ్బారావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికుటి నాగేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పట్టణ మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ, ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ, ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర రాజు ఏసురత్నం, ఐలవరపు రామారావు ఎడ్లపాడు మండల బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


