జనం న్యూస్ అక్టోబర్ 31( కొత్తగూడెం నియోజకవర్గం )
స్థానిక హేమ చంద్రపురంలో నివాసం ఉంటున్న జంపాల లక్ష్మణ్ అనే నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి బిపి అధికంగా పెరిగి తలలో రక్తం గడ్డ కట్టడం వల్ల ఖమ్మం మమత దావఖానాలో ఆపరేషన్ చేసిన చనిపోవడం ఈరోజు వారి నివాసం వద్ద పార్దివ దేహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కురిమెల్ల శంకర్ నివాళులర్పించడం జరిగింది అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది


