తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 31
జహీరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోహిర్ మండల్ బీసీ జేఏసీ మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ ప్రతి గ్రామ గ్రామన కమిటీలు వేయడానికి మండల ఇన్చార్జులు ఎన్నుకోవడం గ్రామ కమిటీ అని చార్జీలు ఎన్నుకోవడం కోహిర్ మండలం ఈరోజు పెద్ద తోట రాజన్న కోహిర్ మండల్ ఇన్చార్జిగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ,, జహీరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు ,,కోహిర్ మండల్ ఇన్చార్జులు కొండాపురం నర్సింలు,, మహమ్మద్ ఇమ్రాన్,, ఆధ్వర్యంలో ఖానాపూర్ పెద్ద తోట రాజన్న కోహిర్ మండల్ ఇన్చార్జిగా బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడుగా నియామకం అయ్యారు ఈ కార్యక్రమంలో మాదినం శివప్రసాద్ , బాలకృష్ణ, మోహన్, ప్యార్ల దశరథ్, రాజు మాజీ ఎంపిటిసి వెంకటాపూర్ , ఎంపిటిసి మానయ్య తదిపర్లు పాల్గొన్నారు


