Listen to this article

. జనం న్యూస్. నవంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

హన్మకొండ జిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ కేసర్ గార్డెన్ స్వయంకృషి వృద్ధాశ్రమం లోని కొంతమంది భారీ వర్షాల కారణంగా వసతులు లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు వారి పరిస్థితిలను తెలుసుకొన్న హన్మకొండ ఎస్సై కే సతీష్ బాబు వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసి వారితో కలిసి భోజనం చేసిన హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్సై పోలీస్ సిబ్బంది కానిస్టేబుళ్లు హరి ప్రసాద్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు…