Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

NDA కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదల సేవలో పాల్గొనడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది, ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సందర్భంగా నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ లో పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తాటి సుబ్బరాయుడు వక్ఫ్ బోర్డ్ జిల్లా కార్యదర్శి అమీర్ ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల కార్యదర్శి గురివిగారి వాసు తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండిశెట్టి సుదర్శన్ కార్య క్రమంలో పాల్గొనడం జరిగింది.