(జనం న్యూస్3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున మాడెం శ్రీనివాస్ ప్రజావాణిలో మద్దికల్ కరెంట్ లైన్ తరుచూ కట్ చేస్తున్నారని అధికారులకు కాల్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని సబ్ స్టేషన్ కాల్ చేస్తే ఆ నెంబర్ కలవడం లేదని మండలంలో లోనే అధికంగా మధికల్ లైన్ కట్ చేస్తున్నారని ఈ సమస్యని త్వరగా తీర్చాలని కోరుతూ ఎంపీడీవో మధు సూధన్ కు వినదీ పత్రం అందజేశారు వినదీ పత్రం అందజేశారు, ఈ కార్యక్రమంలో బీజేపి పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ పాల్గొన్నారు


