Listen to this article

జనం న్యూస్ నవంబర్ 3 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సింగవేన మానస మాట్లాడుతూ తనకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందని తన సొంత ఇంటి కళ నెరవేరినందుకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ మండల పార్టీ నాయకులకు గ్రామ నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్ రావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ , మండ. సుమన్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ బచ్చు, బాపురావు, దాట్ల, ప్రవీణ్, మొలుగురి భాస్కర్, కుర్ర చంద్ర ప్రకాష్, పోలాటి తిరుమల్ రావు, భాష బోయిన సంతోష్, ఉట్కూరి ప్రణీత్ గౌడ్, పెంకచికల్ పేట్, జగన్నాధపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు, ముప్పు శ్రీనివాస్, ముష్కే, శ్రీనివాస్, శేఖర్ గౌడ్, రఘురాం గౌడ్, రాంభూపాల్ రెడ్డి, చల్లూరి వేణు, ఇరువాల సాంబయ్య, పుల్లింటి, సంపత్, గడలా, అజయ్, తదితరులు పాల్గొన్నారు.