Listen to this article

పెగడపల్లి బీసీ మండల్ అధ్యక్షులు నీరటి రాజ్ కుమార్

జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి

మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లను కల్పించేంతవరకు బిసి పోరాటం ఆగదని గల్లి నుంచి ఢిల్లీ వరకు వెళ్లడానికి సిద్ధమని మేము ఎంతో మాకు అంత రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు వారికి బీసీ నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు రవి, మండల కోశాధికారి గంగుల కొమురెల్లి, సలహాదారులు చిందం తిరుపతి, బండారి బీరయ్య, బిజెపి బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చింత కింది అనసూర్య, కిషోర్ కుమార్, మన్నె రమేష్, టిఆర్ఎస్ నాయకులు కాశెట్టి వీరేశం, బీసీ నాయకులు పుల్కం జలపతి, భూమయ్య, పెద్ది బీరయ్య, రాకేష్, పద్మశాలి సంఘం నాయకులు భోగ భూమయ్య, భోగ రాజేశం, స్వర్గం రాజేశం, యాదవ సంఘం నాయకులు భైర పోచయ్య తదితరులు పాల్గొన్నారు.