(జనం న్యూస్ 5 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
చేకుర్తి సత్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ
భీమారం మండల కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల మైదానంలో స్మారకార్తంగా ఖోఖో క్రీడా పోటీలు, చేకుర్తి సరోజన సత్యనారాయణ రెడ్డి నిర్వహించడం సంతోషకరం పిల్లలు విద్యార్థులు పుస్తకాలపైనే కాకుండా క్రీడల పైన దృష్టి పెట్టాలి చదువుతో క్రీడలు శరీరకంగా మానసికంగా ఆరోగ్యాన్నికి తోడ్పడడమే కాకుండా మానసికంగా ప్రశాంతతను కూడా అందిస్తాయి క్రీడల ద్వారా క్రమశిక్షణ జట్టు భావన ఓర్పు పరాజ్యాలను సమానంగా స్వీకరించే సమానత్వం ఏర్పడుతుంది ఇప్పటి పోటు యుగములో విద్యతో పాటు క్రీడల్లో రాణించే విద్యార్థులకే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది, పాఠశాలలు కళాశాలలు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటల పట్ల ప్రోత్సహించాలి చదువుతోపాటు క్రీడల్లో రాణించిన వారి భవిష్యత్తులో సమాజానికి ఆదర్శం అవుతారని అన్నారు అనంతరం విజయాన్ని సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డి ఈ ఓ జ్యోతి, తహసిల్దార్ సదానందం, ఎస్సై కే శ్వేత, ఎంపీడీవో, మధుసూదన్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు


