“ఏరియా హాస్పిటల్ గజ్వేల్ కి తరలింపు”
(పయనించే సూర్యుడు నవంబర్ 5 రాజేష్)
దౌల్తాబాద్: ట్రాన్స్ ఫార్మ్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ 45 s% బాలకృష్ణ వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫారం దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా దౌల్తాబాద్ 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ దేవేందర్ పైలట్ R నర్సింలు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గజ్వేల్ కి తరలించారు



