లబ్ధిదారులకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్
బిచ్కుంద నవంబర్ 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం దౌతాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకము గురించి మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం గ్రామ ప్రజలతో మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన అలబ్ధిదారులతో చర్చించి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పారు . వారితో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకుడు జలీల్ గ్రామ ప్రజలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


