

జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)
కోనసీమ జిల్లా, ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ తూర్పు రీజనల్ చైర్మన్ అరిగెల వెంకటరామారావు ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్ రాష్ట్ర వారోత్సవాలు పురస్కరించు కు ని
అల్లవరం కోడూరు పాడు హైస్కూల్ విద్యార్థులకు రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన విషయాలు తెలియక ప్రమాదాలు జరిగితీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విషయాలు ఎవరికయిన యాక్స్ డెల్టా అయితే అంబులెన్స్ కి ఫోన్ చేయాలని వారికి సహకరించాలని విద్యార్థుల కు వివరించటంజరిగినది అలాగే అల్లవరంలో ఆటో డ్రయివర్స్ కి కూడ ప్రమాదాల గురించిన చూసెనలు ఇవ్వటం రూల్స్ పాటించాలని ఆటోలోప్రయాణిస్తున్న వారిని గౌరవిస్తూ వారిని ఇబ్బందులు పడకుండా గమ్యం చేర్చాలని వివరించిన ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్జీవో రీజనల్ చైర్మెన్ అరిగెల వెంకట రామారావు.అమలాపురం