,నవంబర్07(జనంన్యూస్)
:మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 1875 నుండి 2025 వరకు150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వందేమాతరం గీతాలాపన చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాంలు,మండల అధ్యక్షులు తలకొక్కుల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ కిష్టయ్య,ముదిగొండ శివకుమార్,చిట్యాల శ్రీహరి, ఉడుత సత్యనారాయణ,వనం నర్సింలు,మెదక్ జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు వడ్లూరి చంద్రం తదితరులు పాల్గొన్నారు.


