జనం న్యూస్ నవంబర్ 7 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మరియు ఉపాధి హామీ పథకం పై జగిత్యాల నియోజకవర్గం నోడల్ ఆఫీసర్ అడిషనల్ డి ఆర్ డి ఓ మదన్ మహాన్ అధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల మరియు క్లస్టర్ ఆఫీసర్ హౌసింగ్ ఎఈ ట్రైనింగ్ ఎంపిడిఓ తో చర్చించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ౠ ఈకార్యక్రమంలో ఎంపిడిఓ భీమేష్ పంచాయతీ కార్యదర్శుల తదితరులు పాల్గొన్నారు


