తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 7
ఈరోజు రెజింతల్ సిద్ధి వినాయక కళ్యాణ మండపంలో జరిగిన ఖలీల్ పూర్ గ్రామ వార్డ్ మెంబర్ కృష్ణ సోదరుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు * జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,యువ నాయకులు చిన్న రెడ్డి , మొహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…


