జనం న్యూస్ నవంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాల మండలంలోని కాట్రపల్లి గ్రామ పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ జూన్ చెరియన్ ప్రిన్సిపాల్ డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వందేమాతరం గీతాం 150 సంవత్సరాల వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు అనంతరం వందేమాతరం గూర్చిన పోస్టర్ తయారీ పోటీలను నిర్వహించి పిల్లలకు బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు రాజు నాయక్, రాజన్న, సత్యం, ప్రవళిక, బిజయ్, శైలజ, సామెల్,జెస్విన్, మౌన్యా, లిబీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…..


