జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
శ్రీ సద్గురు సాయి నాథ్ మందిరం, సాయి నగర్ RTC బస్టాండ్ ప్రక్కన, రాజంపేట, 26వ వార్షికోత్సవము సందర్భమున 7వ తేదీన పూజా కార్యక్రమం నిర్వ హించడం జరిగినది ఈ కార్యక్రమానికి స్వర్ణంద్రా మదర్ విక్టరీ స్కౌట్ గ్రూప్ నందలూరు పాల్గొనడము జరిగినది. స్కౌట్ గ్రూప్ మాస్టర్ వేపగుంట సాంరాజ్ ఆధ్వర్యంలో 18 మంది స్కౌట్ సభ్యులు పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమం లో భక్తులకు దేవుణ్ణి దర్శించు టకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం అన్న దానం కార్యక్రమము లో పాల్గొన్నాము ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి కె. సుబ్బరామిరెడ్డి దేవస్థానం ప్రెసిడెంట్ కె. కృష్ణ మూర్తి, N. శివరాజు గత 15 సంవత్స లరాల నుండి సాంరాజ్ మరియు సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు అందుకు గాను సామ్రాజ్ ను శాల్వతో సన్మానించి 3,000/-₹ స్కౌట్ సంస్థ కు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇందులొ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


