Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08

విషయం ఏమనగా గత కొన్ని నెలల నుంచి ఈ,ఎస్, ఐ , హాస్పిటల్ సిబ్బంది సెక్యూరిటీ రాజు అనే వ్యక్తి ప్రతిరోజు మద్యం తాగి డ్యూటీకి రావడం జరుగుతుంది వారు హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వారికి వేధించడం హరాస్మెంట్ చేయడం అనేది సరి కాదు..!హాస్పిటల్ అనేది ఒక దేవాలయం లాంటిది ఇక్కడి వచ్చే ప్రతిఒక్క రోగి న్యాయం జరుగుతుంది అనే బాధలో వస్తుంటే ఎవరి ప్రాబ్లెమ్ ఎలా ఉంటుందో తెలియదు అలాంటి టైమ్ లో హాస్పిటల్ లోపల ఇలాంటి గాడ్స్ వలన వచ్చే రోగులకు ఇబ్బందిగా మారుతుంది..!అలాంటి వారి పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని superintendent
ESI hospital గారితో వినతి పత్రం ఇవ్వడం జరిగింది..! అతనికి విధులనుండి వెంటనే తొలగించే అతనిపైన తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఇలాంటివి మళ్ళీ పునర్హుతం కాకుండా చూడాలని. AITF స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, వినయ్ పవార్ Dr సత్యనారాయణ ESI సూపరింటెండెంట్ గారిని కోరడమైనది