తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10
కొద్దికొద్దిగా ప్రజా సమస్యలపై సరిచేస్తూ జహీరాబాద్ పురపాలక సంఘం ప్రత్యేక పాలన అధికారి మరియు కమిషనర్ జహీరాబాద్ పట్టణంలో పారిశుధ్యం పై ప్రశ్నించిన జాగో తెలంగాణ స్పందించి జహీరాబాద్ పట్టణంలోని శివాలయం వద్ద ఉన్న మురికి కాలువలు కొద్ది కొద్దిగా శుభ్రం చేస్తున్న జహీరాబాద్ పురపాలక సంఘం ప్రత్యేక పాలనాధికారి మరియు కమిషనర్ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు వాస్తవానికి పూర్తిగా కూరుకుపోయిన మురికి కాలువలను జెసిబి సహాయంతో మురికి కాలువలో నుండి మురికిని తీసివేస్తున్నారు మురికి కాలువలపై పటిష్టమైన పైకప్పులు ఉండడంతో కొద్దిపాటి ఇబ్బంది ఉన్నప్పటికిని వాటిలలో టనులకొద్ది చెత్త పేరుకుపోయింది 10 ఫీట్ల దూరంలో రెండు ట్రాక్టర్లు నిండేలా చెత్త పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితులలో జెసిబి లతోని చెత్తను తొలగిస్తున్నారు కానీ పురపాలక సంఘం అధికారులు సిబ్బంది కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని వీడి మురికి కాలువల పైన ఆక్రమంగా పైకప్పులు వేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు అయితే ఈ రకంగా చెత్త పేరుకుపోదు మారుమూలల లో ఉన్న వీధులలో ఈ పరిస్థితి ఉంటే ప్రధాన రహదారిపై ఇంతకంటే ఘోరంగా పరిస్థితి తయారయింది సాయంకాలం ప్రధాన రహదారిపై వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది విపరీతమైన దోమలు దుర్వాసన వస్తూ ఉంటుంది ఏకంగా కొంతమంది దుకాణం యజమానులు మురికి కాలువలలో బోరు వేసుకున్నారు ఆ బోర్ల నుండి మురికి బోర్లలోకి వెళ్ళినట్లయితే భూగర్భ జలాలు కూడా కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది ఇలాంటి వాటిని గుర్తించి ఆ బోర్లను పూర్తిగా మూసివేయాలి లేకపోతే రానున్న రోజులలో జహీరాబాద్ పట్టణంలోని భూగర్భ జలాలు దేనికి పనికి రాకుండా పోతాయి దీని మూలంగా విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది మేము ప్రశ్నించి తమ కార్యాలయం దృష్టిలోకి తీసుకువచ్చిన విషయాలు వాస్తవాన్ని గమనించి పురపాలక సంఘం అధికారులు సిబ్బందితో చర్చలు జరిపి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి మురికి కాలువల పైన ఉండే పైకప్పులు ఏ ఒక్కరూ పారిశుధ్య సిబ్బంది వెళ్లి తీసిన తీయడానికి వచ్చేలా అనుకూలంగా ఉండాలి అప్పుడే మురికి కాలువలోని చెత్తను పూర్తిగా తొలగించగలం ప్రజలకు చక్కటి పరిశుద్ధాన్ని అందివ్వగలుగుతాము లేకపోతే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఉంటుంది జహీరాబాద్ పట్టణంలో ఆనంద్ భవన్ హోటల్ వద్ద స్వయంగా జిల్లా ఆదినపు కలెక్టర్ వెళ్లి పరిస్థితిని చక్కబెట్టిన తిరిగి పూర్వపు స్వభావాన్ని సంతరించుకుంది ప్రధాన రహదారిపై మురికి కాలువల పైనే టిఫిన్ సెంటర్లు కూరగాయల విక్రయం మొదలగు తినుబండరాల విక్రయాలు రకరకాల రిపేరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మిగిలిన చెత్తను మురికి కాలంలోకి తోసివేస్తున్నారు ఇలాంటి చర్యలపై పురపాలక సంఘం సిబ్బంది దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం ప్రత్యేకంగా ప్రధాన రహదారుల పైన వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణములు చిరు వ్యాపారుల యజమానులతో సమావేశాలు నిర్వహించి కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి చర్ల నుండి బయటికి రాలేము వాస్తవానికి చాలామంది వారి వద్ద మిగిలిపోయే చేతను దర్జాగా మురికి కాలువలలో తోసి వేయడంతో మురికి కాలువలు నిండుకుండలాగా తయారై తయారైపోయినాయి మా జాగో తెలంగాణ తమరు దృష్టికి తేవడంతో కొద్దిపాటి ఇబ్బందికి గురైన వాసవ పరిస్థితులు తమకు కంటికి అద్దం పట్టినట్టు కనబడుతూనే ఉన్నాయి ఇకనైనా కఠినంగా వ్యవహరించండి పట్టణాన్ని కాపాడండి పట్టణ ప్రజల ఆయురారోగ్యాలను కూడా కాపాడండి వాగులు మురికి కాలువలు నాలాలపై ఎంతటి వారు కబ్జాలో ఉన్న ఉపేక్షించకండి ఈ కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి. రాములు నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రధాన మొహమ్మద్ ఇమ్రాన్,, మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ అరవింద్ బాలు చింకు సచిన్ సుప్పల పండరినాథ్ పాల్గొన్నారు



